|
|
|---|
Senin, 06 September 2010
బాలయ్య కొత్త ప్రాజెక్ట్ అటకెక్కింది
కాని ప్రస్తుతం ఆ ప్రాజెక్ట్ అటకెక్కినట్లే అంటున్నారు సినీ వర్గాలు. అందుకు కారణం మొహర్ రమేష్ కు మహేష్ తో సినిమా చేసే అవకాసం రావటమే. ఆర్.ఆర్. మూవీ మేకర్స్ సంస్ధలో ఈ చిత్రం రూపొందనుంది. ఇటివల సబ్జెక్ట్ విన్న మహేష్ గ్రీన్ సిగ్నల్ కుడా ఇచ్చాడట. సో.. ఈ ప్రాజెక్ట్ కోసం రమేష్ బాలయ్య సినిమాని పక్కన పెట్టేశాడు
మళ్ళి బాలయ్యది అదేబాట
కాగా ఈ చిత్రంలో ఈ నందమూరి వారసుడు ఏకంగా త్రి పాత్రాభినయం చేస్తున్నారని సమాచారం. తాతగా, తండ్రిగా, కొడుకు గా మూడు జనరేషన్స్ కు సంబంధించిన పాత్రలను బాలకృష్ణ ఈ చిత్రంలో చేస్తున్నాడని ఫిలింనగర్ వర్గాల సమాచారం
80ధియేటర్లలో 'పిరానా 3డి'
ఈ సందర్భంగా ఐమాక్స్ అధినేత రమేష్ ప్రసాద్ చిత్ర విశేషాలను తెలియజేస్తూ 'అధునాతన టెక్నాలజీతో ఇటువంటి చిత్రాన్ని ప్రదర్శించాలంటే వనరులున్న ధియేటర్లలోనే చూడాలి. ఈ చిత్రం 3డి, 2డి, ఫార్మేట్ లో విడుదలైందని పేర్కొన్నారు.
శోభారాణి మాట్లాడుతూ 'జాస్' తర్వాత ఆ తరహాలో ఆకట్టుకునే చిత్రమిది. అద్భుతమైన గ్రాఫిక్స్ ఈ చిత్రానికి తోడ్పడ్డాయి. వేలాదిగా వచ్చే పిరానా చేపలు మనిషి పై దాడి చేయడం థ్రిల్ కలిగిస్తుంది. ప్రతి ఒక్కరూ ఇటువంటి చిత్రాలు చూడాలి అని తెలిపారు
Can Endhiran The Robot compete with Avatar?
And now comparisons evoke whether Endhiran can compete with Avatar? Remember, Avatar scripted history with its record collections and unprecedented fictitious characters. It’s only Avatar that the animatronics technology is used and the same technology is now being used in Rajnikanth Endhiran The Robot.
A Magnanimous amount has been spent on Endhiran special effects and animatronics. Before the shooting, Rajinikanth and Shankar spent couple of weeks in Los Angeles for Robot body.
Hollywood techies created a prototype of Robot body by scanning Rajinikanth’s body. And when people saw the promos of Endhiran, they were spellbound.
With post production works being almost done, everyone are now waiting for Endhiran release. The Endhiran movie release date is yet to be announced and Sun Pictures are working hard to release it, but there’s a strong buzz that Endhiran release date would be on November for Diwali.
Endhiran is a high–budget extravaganza and Shankar is now trying to make Endhiran a first of its kind in Indian cinema whilst locking horns with Hollywood. Way to Shankar!
Soundarya Rajinikanth Marriage Photos tops Internet
Rajinikanth’s daughter Soundarya Rajinikanth was married to Ashwin Ram Kumar, a Chennai based businessman. Soundarya Rajinikanth Ashwin marriage took place at Meyammai Hall in Chennai amidst shimmer. And now Rajinikanth daughter Soundarya marriage photos topped the Internet search.
Hot Indian celebrities like Abhishek Bachchan, Aishwarya Rai, Tami Nadu Chief Minister Karunanidhi, Mani Ratnam, Suhasini Mani Ratnam, Bala Chander, Suman, K Raghavendra Rao, Mohan Babu, Prabhu, etc attended the Soundarya Rajinikanth Ashwin wedding.
All the guests, who attended the marriage raved at the arrangements made and were impressed with Soundarya Rajinikanth marriage pictures. Soundarya Rajinikanth sported a resplendent look in a red nine-yard sari while Ashwin was dressed in panchakacham.
SuperGoodMovies.com once again wishes Soundarya Rajinikanth Ashwin a happy married life.
Jagan Dares Delhi, Says He’ll Fight With Anyone
|






















