సింహ తర్వాత బాలకృష్ణ వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ఆయన చేయనున్న చిత్రాల లిస్టులో శక్తి చిత్రం దర్శకుడు మొహర్ రమేష్ దర్శకత్వంలో కూడా ఓ ప్రాజెక్ట్ వుంది. రమేష్ తో సినిమా వుందని బాలకృష్ణే స్వయంగా అనౌన్స్ చేశాడు.
కాని ప్రస్తుతం ఆ ప్రాజెక్ట్ అటకెక్కినట్లే అంటున్నారు సినీ వర్గాలు. అందుకు కారణం మొహర్ రమేష్ కు మహేష్ తో సినిమా చేసే అవకాసం రావటమే. ఆర్.ఆర్. మూవీ మేకర్స్ సంస్ధలో ఈ చిత్రం రూపొందనుంది. ఇటివల సబ్జెక్ట్ విన్న మహేష్ గ్రీన్ సిగ్నల్ కుడా ఇచ్చాడట. సో.. ఈ ప్రాజెక్ట్ కోసం రమేష్ బాలయ్య సినిమాని పక్కన పెట్టేశాడు
|
|
---|
Senin, 06 September 2010
Langganan:
Posting Komentar (Atom)
Tidak ada komentar:
Posting Komentar